భారీగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు రేట్లు ఇవే

భారీగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు రేట్లు ఇవే

0
86

పుత్తడి ధర పెరుగుతూనే ఉంది ఎక్కడ చూసినా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.. ఈ నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఈరోజు కూడా పెరిగింది..

పసిడి ప్రేమికులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక బంగారం పెరుగుతోంది అలాగే వెండి ధర కూడా పెరుగుతోంది.

హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.220

పెరిగి రూ.48,220కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 పెరుగుదలతో రూ.44,200కు చేరింది, ఇక బంగారం ధర పెరుగుతూ ఉంటే వెండి ధర కూడా మార్కెట్లో పెరుగుతోంది.

వెండి ధర కేజీకి రూ.1800 పెరుగుదలతో రూ.75,300కు చేరింది. ఇక వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు..