ముందు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతాడు ఆ తర్వాత కథ వేరేగా ఉంటుంది

-

జితేంద్ర అనే ఈ కేటుగాడు ముందు ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పంపిస్తాడు.. ఇక ఆ ఫోటోలు చూసీ విడు అందగాడు రిచ్ కిడ్ అనుకుని చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు అమ్మాయిలు.. అక్కడ నుంచి చాటింగ్ ఆ పై వారితో మసాలా కలుపుతాడు.. ఆ అమ్మాయి కాస్త అతని మాయలో పడింది అని అనిపిస్తే ఆ అమ్మాయిని పర్సనల్ గా కలవాలి అని చెబుతాడు.

- Advertisement -

దీని కోసం రెంట్ కార్ తీసుకుంటాడు, అక్కడ నుంచి ఆమె ముందు డబ్బు ఉన్నవాడిలా కలరింగ్ ఇస్తాడు, సో ఓరోజు ఫోన్ చేసి నా కార్డు బ్లాక్ అయింది నాకు 1 లాక్ కావాలి లేదా ఆ అమ్మాయి బాగా ధనవంతురాలు అయితే 5 లక్షలు ఇలా కోరతాడు.

వాడి మెయింటెనెన్స్ చూసి వీడికి నిజంగా అవసరం అని భావించి నగదు వేస్తారు.. తర్వాత వాడు ఉండడు వాడి డీటెయిల్స్ ఉండవు.. కొందరు రిచ్ కిడ్స్ వీడి గురించి పట్టించుకోరు, మరికొందరు మాత్రం ఈ చీటర్ ని వదిలిపెట్టరు.. ఇలా వదిలిపెట్టకుండా పట్టించింది రితిక అనే అమ్మాయి.. ఇప్పుడు వీడు జైలులో ఉన్నాడు, అమ్మాయిలు జాగ్రత్త ఇలాంటి కేటుగాళ్లతో.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...