హైదరాబాద్ లో ఈ రేట్లు బాగా తగ్గాయి మీరు అబ్జర్వ్ చేశారా

-

నిజమే హైదరాబాద్ లో ఈ రేట్లు బాగా తగ్గాయి ఏమిటి అని అనుకుంటున్నారా.. సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లు రెంట్ అడిగితే కొన్ని చోట్ల మూడు నెలల అడ్వాన్స్ , నెలకి 9 వేల రెంట్, వాటర్ బిల్ సెపరేట్, ఇలా అనేక కండిషన్లు చెప్పే వారు ఓనర్లు… కాని ఈ కరోనా కాలంలో చాలా మంది ఇళ్లులు ఖాళీ చేసి వెళ్లిపోయారు.. ఇప్పుడు చాలా మంది ఇంకా ఇళ్ల దగ్గరే ఉన్నారు సొంత గ్రామాల్లో.

- Advertisement -

మరో ఆరు నెలలు ఇలాంటి పరిస్తితే కనిపిస్తుంది.. అయితే చాలా చోట్ల హైదరాబాద్ లో తాజాగా సర్వే సంస్ధల ప్రకారం 50 శాతం ఇళ్లు ఖాళీగానే ఉన్నాయి.. ఇవన్నీ కూడా ఇప్పుడు 6 వేల రూపాయల కరెంట్ కి ఇవ్వడానికి సిద్దం అవుతున్నారు.. ఒక నెల అడ్వాన్స్ చాలు అంటున్నారు.

మరికొందరు అయితే మేమే రెంట్ తగ్గించేది లేదు అంటున్నారు… అలాగే చాలామంది వ్యాపారులు ఖాళీ చేయడంతో ఖాళీ షట్టర్లు కనిపిస్తున్నాయి.. సుమారు 40 వేల ఇళ్లు ఖాళీ ఉంటాయి అని తెలుస్తోంది..సో బ్యాచిలర్స్ కు రూమ్ ఇవ్వం అనేవారు కూడా ఎంతో కొంత రండి బాబు అంటున్నారు పరిస్దితి అలా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...