విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన బాలయ్య చిన్నల్లుడు

విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన బాలయ్య చిన్నల్లుడు

0
95

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ చిన్నల్లుడు, విశాఖ తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ భరత్ కుటుంబం రూ.13 కోట్లు పైచిలుకు బకాయి పడ్డట్టు ఆంధ్రా బ్యాంక్ పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చిందని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా దీనిపై శ్రీ భరత్ స్పందించారు… ఈ మేరకు విజయసాయిరెడ్డి ఒక లేఖ కూడా రాశారు శ్రీభరత్… మన రాష్ట్రంలో చాలామంది వ్యాపారస్తులకు సకాలంలో బిల్లులురాక ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు చెల్లించలేపోతున్నారని అన్నారు…

కనుకు విజయసాయిరెడ్డి సలహాలు రాష్ట్ర ప్రభుత్వానిక చాలా అవసరం అని అన్నారు.. ట్రాన్స్ కో సకాలంలో బిల్లులు చేసి ఉంటే వాయిదాలు సముదాయానికి చెళ్లించేవాళ్లమని అన్నారు…