నెల్లూరు టీడీపీ కీలక నేత వైసీపీలోకి జంపింగ్

నెల్లూరు టీడీపీ కీలక నేత వైసీపీలోకి జంపింగ్

0
91

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో ఆపార్టీలో నేతల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది… దీంతో పార్టీలో ఉండేవారు ఎవరో వెళ్లేవారు ఎవ్వరో ఇప్పుడే చెప్పాలేమని అంటున్నారు టీడీపీ నేతలు…

ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే… తాజాగా మరో కీలక నేత టీడీపీకి రాజీనామా చేశారు… పార్టీ సీనియర్ నేత బీద మస్తాన్ రావు టీడీపీకి రాజీనామా చేశారు..

తన రాజీనామా లేఖను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపించారు… ఈలేఖలో బీద మస్తాన్ రావు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు పేర్కోన్నారు… కాగా మంచి ముహూర్తం చూసుకుని ఆయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం తీసుకోనున్నారు…