అధికార టీఆర్ఎస్ లో బిగ్ ఫైట్…

అధికార టీఆర్ఎస్ లో బిగ్ ఫైట్...

0
77

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని బీరోలు ప్రాధమిక సహకార ఎన్నికల్లో అధికార టీఆర్ఎన్ నేతల మధ్య వర్గపోరు చోటు చేసుకుంది…. ఈ వర్గపోరుతో భారీ ఎంతున ఘర్షణ చోటు చేసుకుంది… ఎమ్మెల్యే కందాలు ఉపేందర్ రెడ్డి సమక్షంలో ఈ వివాదం నేలకొంది….

దీంతో టీఆర్ఎస్ లోని అభ్యర్ధి వర్గానికి చెందిన నరేష్ రెడ్డిని స్టేషన్ నుంచి బలవంతంగా బయటకు పంపించేశారు… బీరోలు సొసైటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే వర్గానికి టీఆర్ఎస్ లో ఉన్న నరేష్ రెడ్డి వర్గానికి కొద్దికాలంగా వివాదాలు చోటు చేసుకున్నాయి.. దీంతో టీఆర్ఎస్ లోని రెండు వర్గాలు సొసైటీ టికెట్ కైవసం చేసుకోవటానికి పోటీ పడ్డాయి…

ఉదయం నుంచి ఎమ్మెల్యే కందాల పోలీస్ స్టేషన్ లో కూర్చుని తన వర్గం గెలుపుకోసం ప్రయత్నాలు చేశారు… ఈ క్రమంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన నరేష్ రెడ్డికి ఎమ్మెల్యే వర్గానికి ఘర్షణ నెలకొంది… దీంతో నరేష్ రెడ్డిని ఆయన వర్గాన్ని పోలీసులు బయటకు పంపించటంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది….