బీజేపీకి బిగ్ షాక్..కాంగ్రెస్ గూటికి కీలక నేత

0
102
MLA Raja Singh

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అయితే ఈ చేరికను కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు నాయకులు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది.