Flash: టీఆర్ఎస్ ఎంపీకి బిగ్ షాక్..!

0
84

టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు బిగ్ షాక్‌ తగిలింది. మధుకాన్ కంపెనీ పేరుతో భారీగా లోన్లు తీసుకుని ఆ డబ్బును దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నామాకు చెందిన రూ.96 కోట్ల ఆస్తులను ఈడీ  జప్తు చేసింది. అంతేకాదు మధుకాన్‌ సంస్థల 105 స్థిర, చరాస్తులను జప్తు చేసింది.