Big News: కాంగ్రెస్ కు గట్టి షాక్..బీజేపీలోకి 8 మంది ఎమ్మెల్యేలు

0
76
Hath se Hath Jodo

గోవాలో కాంగ్రెస్ పార్టీ బలం రోజురోజుకు తగ్గిపోతుంది. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీలోకి పలువురు ఎమ్మెల్యేలు చేరగా.. తాజాగా ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది కమలం పార్టీలోకి జంప్ అయ్యారు. వీరంతా అధికారంలో ఉన్న తమతో కలిసి రావడానికి నిర్ణయించుకున్నారని గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద్ శేట్ వెల్లడించారు.