కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడిన వార్త మరిచిపోకముందే మరో కీలక నేత కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. కాగా కొద్దిరోజుల క్రితం పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆమెకు ఖైరతాబాద్ టికెట్ కన్ఫర్మ్ అయినట్లు వార్తలు రాగా..తనకు టికెట్ రాదనే భావనతో దాసోజు శ్రవణ్ రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.
దాసోజు శ్రవణ్