రాజధాని ప్రాంతంలో ఈసారి వైసీపీ మెజార్టీ స్ధానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది, ఈసారి ఫలితాలు మారుతాయి అని చెబుతున్నారు కృష్ణా గుంటూరు ప్రాంతాల వారు, ముఖ్యంగా దీనికి కారణం కూడా ఉంది. ఇక్కడ రైతుల నుంచి భూమి తీసుకోవడం, అలాగే అక్కడ నాలుగు సంవత్సరాలు అయినా సరే అభివృద్ది చేయకపోవడం ఇవన్నీ కూడా అక్కడ నెగిటీవ్ వేవ్స్ ని తీసుకువచ్చాయి… తాజాగా గుంటూరు కృష్ణాలో ఇలాంటి పరిస్దితి కనిపిస్తే ఇటు ప్రకాశం నెల్లూరులో పార్టీ ఫిరాయింపులు తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత ప్రజలకు విసుగు పుట్టించాయి.. అలాగే పార్టీ తరపున టికెట్ పొంది తర్వాత వైసీపీలో చేరిన నాయకులు ఇక్కడ ఉన్నారు.. ఇవన్నీ కూడా తెలుగుదేశం పై వ్యతిరేకతను చూపించాయి.. అందుకే ఈ రెండు జిల్లాలు కూడా తెలుగుదేశం పార్టీకి సీట్లు తక్కువ వచ్చేలా ఫలితాలు రానున్నాయట. మరి ఈ నాలుగు జిల్లాల పై తాజాగా వచ్చిన సర్వే రిపోర్టు మీరు చూడండి.
కృష్ణా జిల్లాలోని మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 7
వైసీపీ : 7
జనసేన : 1
టఫ్ ఫైట్ : 1
గుంటూరు జిల్లాలోని మొత్తం 17 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 3
వైసీపీ : 14
ప్రకాశం జిల్లాలోని మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 5
వైసీపీ 7
నెల్లూరు జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 3
వైసీపీ : 7