టిఆర్ఎస్ కు బిగ్ షాక్..కాంగ్రెస్ ప్రెస్ మీట్ లో తెరాస కార్పొరేటర్ ప్రత్యక్షం

0
76

తెలంగాణ: టీఆర్ఎస్ కు గ్రేటర్ హైదరాబాద్ లో బిగ్ షాక్ తగిలింది. ఖైరతాబాద్ కార్పొరేటర్ పీ.విజయారెడ్డి కాంగ్రెస్ టిపిసిసి చీఫ్ భేటీ ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం ఆమె టిఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ కండువా కప్పుకోకుండానే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఆమె ప్రత్యక్షం అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పీజేఆర్ కాంగ్రెస్ కోసం ఎంతో పని చేసి..కాంగ్రెస్ లోనే ఉండి చనిపోయారు..కొద్దిరోజుల్లో కాంగ్రెస్ లో చేరుతా..కాంగ్రెస్ లో మంచి భవిష్యత్ ఉంటుందని నేను నమ్మంతున్నా..

ఈనెల 23న కాంగ్రెస్ లో చేరుతా..తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్..టిఆర్ఎస్ లో పరిస్థితులు భాగాలేవు. పీజేఆర్ కూతురిగా టిఆర్ఎస్ లో ఉండలేకపోతున్నా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.