Flash- వైఎస్ ష‌ర్మిలకు బిగ్ షాక్‌..!

Big shock to YS Sharmila ..!

0
41

తెలంగాణ పార్టీ నేత‌, వైఎస్ ష‌ర్మిలకు బిగ్ షాక్ తగిలింది. తన ఆత్మీయురాలు ఇందిరా శోభ‌న్ ఆమ్ ఆద్మీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ‌ ఆమె జాతీయ నాయ‌కుల ఆధ్వ‌ర్యంలో ఆమ్ ఆద్మీ కండువా క‌ప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఇందిరా శోభ‌న్ మాట్లాడుతూ..ఆమ్ ఆద్మీ పార్టీత ఒక సామాన్యుల పార్టీ అని..అందుకే తాను ఆపార్టీ లో చేరాల‌ని అనుకున్నాన‌ని చెప్పారు.