కృష్ణా జిల్లాలో మరో టీడీపీ బిగ్ వికెట్ డౌన్….

కృష్ణా జిల్లాలో మరో టీడీపీ బిగ్ వికెట్ డౌన్....

0
92

కృష్ణా జిల్లాలో మూడు రాజధానుల వ్యవహారం రోజు రోజుకు ముదురుతోన్న తరుణంలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. ఆపార్టీకి చెందిన టీడీపీ నేత తాను సైకిల్ తొక్కలేక పోతున్నానని ఇక నుంచి ఫ్యాన్ కింద కూర్చోని సేద తీరాలని చూస్తున్నారట…

టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది సైకిల్ దిగి ఇతర పార్టీల్లోకి చేరిన సంగతి తెలిసిందే ఇక ఈ షాక్ నుంచి అధిష్టానం కోలుకోకముందే మరో షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.. త్వరలో కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేత వైసీపీ తీర్ధం తీసుకోవాలని చూస్తున్నారట…

గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ తీర్థం తీసుకున్నారు.. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న పథాలు చూసి ఆకర్షితులైన ఆ టీడీపీ నేత త్వరలో వైసీపీ తీర్థం తీసుకోవాలని చూస్తున్నారట…