Breaking News: సత్తా చాటిన బీజేపీ..చతికిలపడ్డ కాంగ్రెస్

0
39

గుజరాత్ రాజధాని గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీ భారీ విజయం సాధించింది. గత ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ ఈసారి కేవలం 2 స్థానాలకే పరిమితం కాగా,ఆమ్ ఆద్మీకి ఒక సీటు వచ్చింది. 44 స్థానాలకు గానూ బీజేపీ ఏకంగా 41 స్థానాల్లో గెలిచి ఏకపక్షంగా నిలిచింది.