బీజేపీకి జై కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే

బీజేపీకి జై కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే

0
93

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే ఒకరు బీజేపీ నిర్ణయానికి జై కొట్టారు… కరోనా మహమ్మారి తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు… అందుకే తనవంతు సహాయంగా ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశామని తెలిపారు… ఆ తర్వాత సదరు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… కరోనా మహమ్మారి విషయంలో ప్రధాని మోడీ తిసున్న నిర్ణయాల వల్ల కరోనా మహమ్మారి నీ కొంత మేరకు నివారించ గలిగామని అన్నారు… ప్రధాని పిలుపు మేరకు దేశ ప్రజలందరూ లాక్ డౌన్ పాటించడం అభినందనీయం అని అన్నారు… అలాగే 20కోట్ల ప్యాకేజీని ఆహ్వానిస్తున్నామని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే.. దీనిని కింది స్థాయి ప్రజలకు అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తన వంతుగా ఈ ప్యాకేజీకి తోపాటు చేయాలని అన్నారు…