బీజేపీలో గంటా మోగనుంది..

బీజేపీలో గంటా మోగనుంది..

0
91

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిని చవి చూడటంతో ఆపార్టీలో ఉన్న నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు… ఇప్పటికే గన్నవరం ఎమెల్యే వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే… ఇక ఇదే క్రమంలో గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పాలనుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి….

అంతేకాదు ఆయన పార్టీలో చేరే విషయమై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ను కలిసి కీలక మంతనాలు చేసిశారు… ఆయన తర్వాత కూడా చాలామంది టీడీపీ నేతలు బీజేపీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు…

కాగా గంటా శ్రీనివాస రావు రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.. కానీ ఇంతవరకు ఒక్క సారి కూడా ఓటమి చెందలేదు… అందుకే ఆయన రాజకీయ అడుగు అలాంటిందని అంటారు… 2019 లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచినా గంటా సెగ్మెంట్ లో టీడీపీ గాలీ వీచింది…