బీజేపీలోకి బిగ్ బాస్ విన్నర్…

బీజేపీలోకి బిగ్ బాస్ విన్నర్...

0
93

కేంద్రల్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ సౌత్ ఇండియాలో మాత్రం తని ఉనికిని చాటుకోలేక పోయింది… అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తమ సత్తా చాటాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకేస్తుంది…

ముఖ్యంగా ఏపీలో బీజేపీ ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఒక్క చోట కూడా గెలవలేదు… అందుకే ఏపీపై ఎక్కువ దృష్టిపెట్టి ఇతర పార్టీ నేతలను బీజేపీలో చేర్చుకుంటుంది…

ఇప్పటికే చాలా మంది బీజేపీలో చేరారు తాజాగా కీలక వ్యక్తి బీజేపీలో చేరారు… బిగ్ బాస్ విన్నర్ నటుడు కౌశల్ బీజేపీ చేరారు… తన భార్య నీలిమతో కలిసి ఢిల్లీకి చేరుకున్న కౌశల్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ కార్యనిర్వాహ అధ్యక్షుడు జేపీ నడ్డా రాంమాధవ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు…