సుజనా చౌదరికి బీజేపీ ఝలక్…

సుజనా చౌదరికి బీజేపీ ఝలక్...

0
112

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఆ పార్టీ ఝలక్ ఇచ్చింది… ఇటీవలే ఆయన మీడియా సమక్షంలో మాట్లాడుతూ. అమరావతి విషయంలో కేంద్రం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని అన్నారు… అధికార వికేంద్రీకరణ అంటే రాజధాని తరలించడం వల్ల జరగదని అన్నారు..

ప్రభుత్వం మారినప్పుడల్లా నిర్ణయాలు మారుస్తామంటే కుదరదని అన్నారు.. ఇక ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ తీవ్రంగా ఖండించింది… రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని స్పష్టంచుసింది,… ఇప్పటికే పార్టీ అభిప్రాయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారని తెలిపింది…

రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యలు పార్టీ విధానానికి విరుద్ధం అని తెలిపింది… ఈమేరకు ట్వీట్ కూడా చేసింది… రాజధాని అమరావతిలోనే కొనసాగాలి కానీ ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదనేదని తెలిపింది…