వైసీపీ పై కమలం పార్టీ ఫోకస్ ముగ్గురు ఎంపీలు టార్గెట్

వైసీపీ పై కమలం పార్టీ ఫోకస్ ముగ్గురు ఎంపీలు టార్గెట్

-

తెలుగుదేశం పార్టీ నేతలను ఇప్పుడు వైసీపీ నేతలు చేర్చుకుంటున్నారు అనేది ఏపీలో రాజకీయం చూస్తే తెలుస్తోంది.. అయితే బీజేపీ నేతలు ఇప్పుడు వైసీపీ నేతలపై టార్గెట్ పెట్టారట.. ఇప్పటికే మెజార్టీ స్ధానాలు బీజేపీ కేంద్రంలో సంపాదించింది.. కాని ఇప్పుడు తమ పార్టీలోకి రావాలి అని అనే నేతలను ఫిరాయింపు ట్యాగ్ లేకుండా చేర్చుకోవాలి అని చూస్తోంది బీజేపీ.

- Advertisement -

తాజాగా వైసీపీలో గెలిచిన 22 మంది ఎంపీల్లో ఇప్పుడు ముగ్గురు బీజేపీ వైపు చూస్తున్నారట.. అంతేకాదు జగన్ పెట్టే కండిషన్లు కూడా వారికి నచ్చడం లేదు అని తెలుస్తోంది.. కేంద్రమంత్రులని ఎవరిని కలిసినా కచ్చితంగా ఎంపీ విజయసాయిరెడ్డి ఉండాలి అని చెప్పారట జగన్ .. అంతేకాదు సీక్రెట్ భేటీలు వద్దు అని చెప్పారట.

ముఖ్యంగా గోదావరి జిల్లా ఎంపీ ఒకరు మరో ఇద్దరు సీమ ప్రాంతానికి చెందిన ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారు అని తెలుస్తోంది, అయితే జగన్ కు ముందు సమాచారం రావడంతో, ఆయన ఈ విషయంలో జాగ్రత్త పడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gold Rates | భారీగా తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు మార్కెట్ వర్గాలు శుభవార్త చెప్పాయి. శుక్రవారం బంగారం ధరలు(Gold...

AP Secretariat | ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం

శుక్రవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని(AP Secretariat) రెండవ బ్లాక్‌లో స్వల్ప అగ్నిప్రమాదం...