చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ భారీ ప్లాన్

చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ భారీ ప్లాన్

-

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కోర్టుమెట్లు ఎక్కినా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా…

- Advertisement -

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం అని అన్నారు… 28న చంద్రబాబు నాయుడు అమరావతికి వస్తున్నారని తెలిపారు….. గతంలో టీడీపీ అవినీతికి పాల్పడి ఉంటే వైసీపీ నాయకులు ఎందుకు బయట పెట్టకున్నారని బోండా ప్రశ్నించారు…

వెంటనే వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడుకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు… చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు కుట్ర పడుతున్నారని బోండా ఉమా అనుమానం వ్యక్తం చేశారు పెయిడ్ ఆర్టిస్ట్ ల ద్వారా తన నేత పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందని ఉమా అన్నారు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...