బ్రేకింగ్… ఏపీలో మరో 43 కరోనా కొత్త కేసులు…

బ్రేకింగ్... ఏపీలో మరో 43 కరోనా కొత్త కేసులు...

0
89
Corona Cases in AP

కరోనా వైరస్ ప్రస్తుతం ఏపీలో కొరలు విప్పుతోంది.. తాజాగా మరో 43 కరోనా కొత్త కేసులు నమోదు అయినట్లు హెల్త్ బులిటెన్ విడుదల చేసింది… దీంతో మొత్తం ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 87కు చేరుకున్నాయి… నిన్న రాత్రి 9 గంటలనుంచి నేటి ఉదయం వరకు 43 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అందరిని భయాందోళనకు గురి చేస్తోంది…

తాజాగా 373 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు అందులో 43 మందికి కరోనా పాజిటివ్ అని వచ్చింది… మిగిలిన 330 మందికి నెగిటివ్ అని వచ్చింది.. కొత్తగా అత్యధికంగా కడప జిల్లాలో కరోనా కేసులు నమోదు అయ్యారు… నిన్న పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా నమోదు అయిన సంగతి తెలిసిందే… ఇప్పుడు జిల్లాల వారిగా ఎన్నికరోనా కేసులు నమోదు అయ్యాయే చూద్దాం…

విశాఖ 11
తూర్పుగోదావరి 6
పశ్చిమ గోదావరి 14
గుంటూరు6
కృష్ణా 6
ప్రకాశం 15
నెల్లూరు 3
కడప 15
చిత్తూరు 6
అనంతపురం 2
కర్నూల్ 1
విజయనగరం 0
శ్రీకాకుళం 0