బ్రేకింగ్ చంద్రబాబు ఇంటిని తాళ్లతో కట్టేశారు..

బ్రేకింగ్ చంద్రబాబు ఇంటిని తాళ్లతో కట్టేశారు..

0
76

గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛలో ఆత్మకూరు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే… ఆ సమయంలో ఆయన ఆత్మకూరుకు వెళ్లనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారట… అంతేకాదు తన ఇంటి గేటును తాళ్లతో కట్టారని చంద్రబాబు నాయుడు చెప్పారు…

తాజాగా ఆయన మూడు రోజుల అనంతపురం పర్యటనలో ఉన్నారు… ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ… పల్నాడు పులిగా ఉండే కోడెలను ఎన్నో రకాలుగా వైసీపీ నాయకులు ఇబ్బందులకు గురి చేశారని చంద్రబాబు ఆరోపించారు…

చివరకు ఆయన ఆత్మహత్య చేసుకునేందుకు కారణం అయ్యారని చంద్రబాబు ఆరోపించారు… వైసీపీ హాయాంలో టీడీపీ కార్యకర్తలను దారుణంగా వేదిస్తున్నారని ఆయన వాపోయారు.. అనంతపురం జిల్లాలో 40 మందిపై కేసులు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు…