బ్రేకింగ్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కు కరోనా పాజిటివ్….

బ్రేకింగ్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కు కరోనా పాజిటివ్....

0
89
Telangana Congress Party

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది… ఈ మాయదారి మహమ్మారి ఎవ్వరిని వదలకుంది… డాక్టర్లను, పోలీసులను, కార్మికులను, రాజకీయ నాయకులను సైతం వదల కుంది… ఇప్పటికే కరోనా బారీన పడిన టీఆర్ ఎస్ పార్టీకి చెందిన కొందరు నేతలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు…

అయితే తాజాగా టీ కాంగ్రెస్ నేతకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.. సీనియర్ నేత మాజీ ఎంపీ వీ హనుమంతరావు కరోనా బారీన పడ్డారు… వీహెచ్చ గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు… శనివారం వైద్య పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు… వీహెచ్ కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు…