బ్రేకింగ్… ఐదుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్…

బ్రేకింగ్... ఐదుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్...

0
86

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి… ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలపై అధికార నాయకులు… అధికార నాయకులపై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నారు.. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు….

సస్పెండ్ అయిన వారు… కోటిమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొదెం వీరయ్య జగ్గారెడ్డి, భట్టి వక్రమార్కలు ఉన్నారు… అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు పదే పదే అడ్డుతగులున్నారు..తమ పార్టీ ఎమ్మెల్యే బట్టి విక్రమార్కకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని సభలో నినాదాలు చేశారు…

దీంతో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు గెటవుట్ అనడంతో కాంగ్రెస్ పార్టీసభ్యులు కేసీఆర్ ప్రసంగానికి అడ్డుతగిలారు.. దీంతోకాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులను స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు..