బ్రేకింగ్ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే మిస్సింగ్…

బ్రేకింగ్ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే మిస్సింగ్...

0
85

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే… అసెంబ్లీ సాక్షిగా మరావతికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, వైజాగాలో ఎగ్జిగ్యూటివ్ క్యాపిటల్ అలాగే కర్నూలు జిల్లాలో జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు…

దీంతో అమరావతి రైతులు నిరసనలు చేస్తున్నారు… రాజధానిని మార్చకూడదని ఇక్కడే ఉంచాలని కొద్దికాలంగా నిరసనలు చేస్తున్నారు… ఈ నిరసనలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి… తాజాగా రాజధాని రైతులకు మద్దతుగా గుంటూరు ప్రజలకు మద్దతు ప్రకటించారు…

ఈనేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కనిపించడంలేదంటూ రైతులు పోలీసులకు ఆశ్రయించారు…. రాజధానిపై తీవ్ర అనిశ్చితి ఏర్పాడి ప్రస్తుత తరుణంలో ఎమ్మెల్యే తమను పట్టించుకోవడంలేదంటే పోలీసులుకు ఫిర్యాదు చేశారు…