బ్రేకింగ్ — మార్కెట్లో తగ్గిన బంగారం వెండి ధరలు రేట్లు ఇవే

బ్రేకింగ్ --- మార్కెట్లో తగ్గిన బంగారం వెండి ధరలు రేట్లు ఇవే

0
37

బంగారం ధరలు గత పది రోజులుగా భారీగా పెరిగాయి.. అయితే మళ్లీ కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి.. ముఖ్యంగా గత వారం రెండు శాతం మేర బంగారం ధర తగ్గింది.. మరి ప్రస్తుతం బంగారం ధర ఎలా ఉంది అనేది చూద్దాం.. మరి బులియన్ మార్కెట్లో పుత్తడి ధరలు ఓసారి చూద్దాం..

 

హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 తగ్గడంతో రూ.48,650కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.210 తగ్గడంతో రూ.44,590కు తగ్గింది.

ఇక బంగారం ధర భారీగా తగ్గుదల నమోదు చేయడంతో కొనుగోళ్లు పెరుగుతున్నాయి.

 

ఇక మార్చి నెల చూసుకుంటే ఆర్నమెంట్ బంగారం 42000 కు పదిగ్రాములు మార్కెట్లో ట్రేడ్ అయింది… ఇప్పుడు రెండువేల 500 ధర పెరిగింది.. ఇక వెండి ధర కూడా ఇలాగే ఉంది…వెండి రేటు కేజీకి రూ.300 తగ్గుదలతో రూ.74,000కు పడిపోయింది. వచ్చే రోజుల్లో బంగారం వెండి మరింత పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు వ్యాపారులు.