బ్రేకింగ్… కొత్త కరెన్సీ నోటు…

బ్రేకింగ్... కొత్త కరెన్సీ నోటు...

0
76

నిత్యానందస్వామి దేశ ప్రజలకు సుపరిచితమే… ఆధ్యాత్మిక ముసుగులో గతంలో ఈయన వేసిన వేశాలు ఎప్పటికప్పుడు కొత్తగా కామెడీ ట్రెండ్ ను సృష్టించడం ఈ వింత జీవికి మామూలే… అయితే తాజాగా తాను కైలాసదేశాన్ని ఏర్పాటు చేయబోతున్నానని తన దేశంలో కరెన్సీ కూడా ప్రత్యేకమేనని ఈ మాయల మఠారీ తాజాగా చేసిన ప్రకటన జబర్దస్త్ కామెడీకి మించి నవ్వుల వర్షాన్ని కురిపిస్తున్నాయి…

వినాయకచవితి పర్వదినాన రిజర్వూబ్యాంకు కైలాన్ ని ఈయనగారు ప్రారంబించబోతున్నారట… అప్పటి నుంచి అర్ బీకే కరెన్సీ చలామణిలోకి వస్తుందట…

ప్రస్తుతం నిత్యనందస్వామిజీకి సంబంధించిన కరెన్సీ నోటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… కాగా గతంలో అత్యాచారం లైంగిక దాడి ఆరోపణలతో కొంతకాలం కర్నాటక జైల్లో ఉన్నాడు… ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు..