Home రాజకీయం Breaking News : టిఆర్ఎస్ ఎంపీ ఇంట్లో ఈడి సోదాలు

Breaking News : టిఆర్ఎస్ ఎంపీ ఇంట్లో ఈడి సోదాలు

ED Rides on TRS Mp Nama Nageswara Rao Home

0
194

టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడి సోదాలు జరుపుతున్నది.
రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాండ్ కేసులో ముమ్మర సోదాలు జరుగుతున్నాయి. నామా ఇంట్లో, ఆఫీసులోనూ సోదాలు చేస్తున్నారు ఈడి అధికారులు.
మధుకాన్ కంపెనీ పేరుతో పలు బ్యాంకుల్లో భారీగా లోన్స్ తీసుకున్నారు నామా. పలు విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారన్న అభియోగాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఈడి సోదాలు జరగడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ సోదాలు హాట్ టాపిక్ అయ్యాయి.