బ్రేకింగ్ పవన్ ప్రత్యర్థి టీడీపీకి గుడ్ బై…

బ్రేకింగ్ పవన్ ప్రత్యర్థి టీడీపీకి గుడ్ బై...

0
107

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగలనుందా… త్వరలో ఆ పార్టీకి చెందిన విశాఖ మాజీ ఎమ్మెల్యే సైకిల్ దిగేందుకు సిద్దమయ్యారా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

ఉత్తరాంధ్ర రాజధానిని టీడీపీ వ్యతిరేకిస్తుండటంతో ఆపార్టీపై వ్యతిరేకత పెరుగుతోందని అంటున్నారు విశ్లేషకులు… ఈ క్రమంలో తమ్ముళ్లు తమ రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు…

ఇదే క్రమంలో పల్లా శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి… గత ఎన్నికల్లో గాజువాక సెగ్మెంట్ లో పోటీ చేసి ఓటమి చెదారు పల్లా… ఇదే నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓటమి చెందిన సంగతి తెలిసిందే… అయితే పల్లా ఏ పార్టీలో చేరుతారనే క్లారిటీ లేదని అంటున్నారు…