బ్రేకింగ్ టీడీపీ తరపున టీఆర్ఎస్ ప్రచారం….

బ్రేకింగ్ టీడీపీ తరపున టీఆర్ఎస్ ప్రచారం....

0
82

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా చేసుకుని ఇటు అధికార టీఆర్ఎస్ నాయకులు అటు ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు… ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ ఆశించి బంగిబపడ్డనేతలు చాలామంది ఉన్నారు…

వారందరూ రెబల్ గా మారుతున్నారు… తాజాగా వికారాబాద్ జిల్లా మున్సిపాల్టీలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత రామయ్య టికెట్ ఆశించారు… కానీ ఆయనకు కాకుండా అధిష్టానం వేరే వారికి కేటాయించింది.. దీంతో ఆయన రెబల్ గా మారారు..

ఇక ఆయన వర్గీయులు మొత్తం టీడీపీ అభ్యర్థి చొప్పరి యాదయ్యకు మద్దతు పలికారు… ఈ ఎన్నికల్లో తమ తడాఖా ఏంటో చూపిస్తామని అంటున్నారు రామయ్య అనుచరులు… టీడీపీ తరపునవారు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు… టీఆర్ఎస్ లో తమకు గుర్తు లెకుండా పోయిందని వాపోయారు…