బ్రేకింగ్ పవన్ ఆరాట పడుతోంది అందుకోసమేనట

బ్రేకింగ్ పవన్ ఆరాట పడుతోంది అందుకోసమేనట

0
86

తెలుగు ఉద్యమకారుడి అవతారం ఎత్తిన మాలోకానికి నిశ్చితార్థానికి, పెళ్లికి తేడా తెలియట్లేదని మాజీ మంత్రి లోకేశ్ ను ఉద్దేశిస్తూ వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోపించారు.

గతంలో జయంతికి వర్ధంతికి బేధం తెలియకుండా మాట్లాడి అభాసుపాలయ్యాడని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు… 2019 ఎన్నికల్లో మంగళగిరిలో చిత్తుగా ఓడినా ఏ మాత్రం తగ్గకుండా కామెడీ పండించడంలో జోరు కొనసాగిస్తున్నాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు

అలాగే నిత్య కళ్యాణం కామెంట్లు చూస్తుంటే బీజేపీలో విలీనానికి తెగ ఆరాట పడుతున్నట్టు తెలిసిపోతోందని పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు . చంద్రబాబు నాయుడు అప్పగించిన పనిని దత్త పుత్రుడు శ్రద్ధగా చేస్తున్నాడని ఆరోపించారు. ప్రయత్నం లోపంలేకున్నా అసలు చెల్లని కాసు పార్టీలను కలుపుకునేందుకు బీజేపీ అంగీకరిస్తుందో లేదో చూడాలని ఎద్దేవా చేశారు…