జగన్ , విజయసాయిరెడ్డిలు జైలుకు వెళ్తారా

జగన్ , విజయసాయిరెడ్డిలు జైలుకు వెళ్తారా

0
90

ఏపీ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం కాక పుట్టిస్తున్నాయి… లధికార నాయకులపై ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తుంటే… ప్రతిపక్ష నాయకులపై అధికారనాయకు కౌంటర్ ఇస్తున్నారు… కేంద్ర భిందువుగా మారుతున్నారు… ఇటీవలే వైసీపా జాతీయ నాయకుడు విజయసాయి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాద మహిమ కారణంగానే కేంద్రమాజీ మంత్రి చిదంబరం జైలుకు వెళ్లారని విమర్శించిన సంగతి తెలిసిందే…

ఇక తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు…. దిగమింగే నేత చరిత్ర రాష్ట్రం దాటి జాతీయ స్థాయికి చేరిందని వెంకన్న కౌంటర్ ఇచ్చారు..

తాచెడ్డ కోతి వనమంతా చెరిచినట్టు, ఆయనతో కూర్చున్న వారంతా జైలుకెళ్లడం యాదృచ్చికం కాదు, అంతా దేవుడు రాసిన స్క్రిప్ట్ మహిమ. దొంగ పత్రిక, ఛానల్ ని నడిపే దొంగబ్బాయ్, 420 తాతయ్య సాయిరెడ్డి రావాలి జైలు రావాలి,కావాలి అంటోంది బీ రెడీ వెంకన్న అన్నారు