జగన్ పీటీషన్ పై సీబీఐ కోర్టు షాకింగ్ డెసిషన్

జగన్ పీటీషన్ పై సీబీఐ కోర్టు షాకింగ్ డెసిషన్

0
144

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై గతంలో నమోదైన అక్రమాస్తూల కేసుల విషయంలో సీబీఐ కోర్టు షాకింగ్ డెసిషన్ తీసుకుంది… ఇటీవలే ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ ను కోర్టు అంగీకరించింది…

గతంలో కూడా జగన్ వ్యక్తిగత మినహాయించాలని కోరుతూ పిటీషన్ వేశారు కానీ అప్పుడు అంగీకరించలేదు… దాంతో మరోసారి పిటీషన్ వేశారు. జగన్ తరపున న్యాయవాదుల వాదోపవాదనలు విన్న న్యాయస్థానం ఆయన పిటీషన్ ను విచారించేందుకు అంగీకరించంది…

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుఅవుతూ వచ్చారు ఇప్పుడు సీఎం అయిన తర్వాత తనకు వ్యక్తిగ హాజరునుంచి విముక్తి కావాలని కోరుతూ పిటీషన్ వేశారు.. తనకు బదులుగా తన లాయర్ హాజరు అయ్యేలా అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో కోర్టు జగన్ పిటీషన్ ను అంగీకరించింది..