చంద్రబాబు దూరేందుకు భారీ ప్రయత్నాలు

చంద్రబాబు దూరేందుకు భారీ ప్రయత్నాలు

0
95

ఏపీ అధికార వైసీపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు… బీజేపీకి వైసీపీని దూరం చేసేందుకు టీడీపీ నాయకులు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బీజేపీ వైసీపీల మధ్య చెడితే తాను దూరాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నాయని అవంతి ఆరోపించారు… ఎన్నికల సమయంలో బీజేపీతో విడాకులు తీసుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే పార్టీని పొగుతున్నారని ద్వజమేత్తారు…

అందుకే వైసీపీ హిందుత్వ వ్యతరేకి అని టీడీపీ నాయకులు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు… అయితే హిందువలపై వైసీపీకి పూర్తి విస్వాసం ఉందని అన్నారు… టీడీపీ నాయకులు ఎన్ని ఎత్తుల వేసినా అవి సక్సెస్ కావని అన్నారు అవంతి శ్రీనివాస్…