చంద్రబాబు ప్లాన్ బి దెబ్బకు ఫ్యాన్ రెక్కలు గాల్లోకే

చంద్రబాబు ప్లాన్ బి దెబ్బకు ఫ్యాన్ రెక్కలు గాల్లోకే

0
96

త్వరలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ ప్లాన్ వేయనున్నట్లు ఇటు పార్టీ వర్గాల్లో అటు సోషల్ మీడియాలోను వార్తలు వస్తున్నాయి.. ఇప్పటికే జగన్ మూడు రాజధానుల ప్రకటకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు అండ్ తమ్ముళ్లు రైతులకు మద్దతుగా రోడ్డెక్కారు…

అయినా కూడా సర్కార్ తమ పని తాము చేసుకుంటోంది… కమిటీ నిర్ణయం మేరకు వికేంద్రీకరణ దిశాగా విశాఖకు రాజధాని మర్చే పనిలో ఉంది… ఇక త్వరలో హైపర్ కమిటీ కూడా తమ నిర్ణయాన్ని ప్రకటించనుంది… దీంతో జగన్ మోహన్ రెడ్డి అధికారికంగా రాజధాని విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు… అయితే ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రబాబు బిగ్ ప్లాన్ వేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

మూకుమ్మడిగా అమరావతి కోసం టీడీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి… ఈ దెబ్బతో మంచిపేరు ప్రభుత్వంపై ఒత్తికూడా పెరుగుతుందని చంద్రబాబు నాయుడు ప్లాన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి….

అయితే ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు రాయలసీమ ఎమ్మెల్యేలు కలిసివస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న ప్రకాశం, విశాఖలో జిల్లాలో మినహా మిగిలిన జిల్లాల్లో టీడీపీ ఒకటి రెండు మూడు అంతకంటే ఎక్కువ సీట్లు గెలుచుకోలేపోయింది… ఈరెండు జిల్లాలు ఉత్తరాంధ్ర, గ్రేటర్ రాయలసీమకు చెందినవే కావడం విశేషం