కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు రంగంలోకి కీలక వైసీపీ నేత

-

వచ్చే ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఓడించేందుకు వైసీపీ సర్కార్ భారీ ప్లాన్లు వేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది… తాజాగా పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ

- Advertisement -

చంద్రబాబు నాయుడును ఓడించేందుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఇంచార్జ్ గా నియమించబోతున్నామని స్పష్టం చేశారు… గత 15 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు తన సొంత జిల్లాలో మెజార్టీ సాధించలేదని మరి రాష్ట్రంలో పార్టీని ఏమేరకు నడిపిస్తారో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు…

ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక అవసరానికి మించి రెట్టింపు స్థాయిలో ఉందని అన్నారు… అందుకే సరిహద్దుల్లో డీజీపీ స్థాయి అధికారితో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అక్రమ రవాణను పూర్తిగా అడ్డుకుంటామని మంత్రి స్పష్టం చేశారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...