చంద్రబాబు బిగ్ డెసిషన్…

చంద్రబాబు బిగ్ డెసిషన్...

0
99

ప్రభుత్వ వైఖరికి సభను గవర్నర్ ప్రసంగాన్ని బయ్ కాట్ చేస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు… రాష్ట్రంలో విపక్షం గొంతు నొక్కేస్తున్నారని తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు…

గడిచిన ఏడాది కాలంలో ఎక్కడా అభివృద్దిపనులు జరగలేదని అన్నారు… సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతున్న సర్కార్ భూ కుంభకోణాలకు పాల్పడుతోందని ఆరోపించారు…

ప్రస్తుత అసెంబ్లీ కేవలం బిల్లులను ఆమోదించుకునేందుకు మాత్రమే సమావేశమవుతోందని ఆరోపించారు… ప్రజా సమస్యలను చర్చించాలన్న చిత్త శుద్ది లేదని చంద్రబాబు ఆరోపిచారు…