చంద్రబాబు బస్సు యాత్ర చేయడానికి మేయిన్ రీజన్ అదేనా

చంద్రబాబు బస్సు యాత్ర చేయడానికి మేయిన్ రీజన్ అదేనా

0
104

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ భయం పట్టుకున్నప్పుడల్లా దీక్షలు బస్సు యాత్రలు పెట్టుకుంటారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు….

గట్టిగా చప్పట్లు కొట్టి తనను ఉత్సాహపరచాలని 70 ఏళ్ల వయసులో ప్రాధేయపడుతుంటే జాలేస్తుందని అన్నారు కార్యకర్తలు మరీ స్పందన లేకుండా మారిపోతే ఎలా? అడిగినందుకైనా కాసేపు క్లాప్స్ కొట్టొచ్చుగదా అన్నారు ..

అరెస్టు భయం పట్టుకున్నప్పుడల్లా దీక్షలు, బస్సు యాత్రలు పెట్టుకుంటారని ఆరోపించారు. కార్యకర్తల మధ్యన ఉంటే తననెవరూ తాకలేరనే ధీమా అనుకుంటా. ఎమ్మెల్యేలను చుట్టూ పెట్టుకుని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటారని ఆరోపించారు. చేసిన తప్పులు సామాన్యమైనవా తప్పించుకోవడానికి అని ఆరోపింయారు విజయసాయిరెడ్డి