చంద్రబాబు ముఖ్య అనుచరుడి జాడ ఏది

చంద్రబాబు ముఖ్య అనుచరుడి జాడ ఏది

0
99

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో చేరడంతో పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు ఇప్పటినీ వారి జాడ కానరాకుంది… ఇటీవలే 70 ఏళ్ల వయస్సులో చంద్రబాబు నాయుడు చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చి యువకులతో పాదయాత్రకు సిద్దమ్యారు.

కానీ పార్టీకి చెందిన చాలామంది మాజీలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా ఉండటం విశేషం… మాజీ కేంద్రమంత్రిగా ఉన్నన్నాళ్లు అయామ్ సెంట్రల్ అనేవారు అశోక్ గజపతిరాజు తద్వారా జిల్లా రాజకీయాలను పూర్తిగా మరిచిపోయారు.

అయితే ఇప్పుడు కూడా ఆయన ఇదే తరహాలో ప్రవర్తిస్తున్నారని అంటున్నారు… ప్రతిపక్షంలో చేరి 100 రోజులు పూర్తి అయినా కూడా ఆయన ఒక్క సారి కూడా మీడియా ముందు కనిపించలేదు… ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఫోన్ చేసినా కూడా సరిగా రెస్పాండ్ అవ్వకున్నారని విశ్లేషకులు అంటున్నారు.