జగన్ 100 రోజుల పరిపాలనపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

జగన్ 100 రోజుల పరిపాలనపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

0
85

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే…. నేటితో వారి పరిపాలన 100 రోజులు పూర్తి చేసుకుంది…

అయితే దీనిపై మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు… వైసీపీ వందరోజుల పరిపాలనలో ఒక్కపని కూడా జరుగలేదని ఆయన మండిపడ్డారు…ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోందని అన్నారు…

రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ పాలన సాగిస్తున్నారని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు… జగన్ మెహన్ రెడ్డి అధికారం చేపట్టిన వందరోజులకే రాష్ట్ర ప్రజల్లో చులకన అయ్యారని ఎద్దే చేశారు…. ప్రస్తుతం రాష్ట్రంలో తుగ్లక్ పాలన కనిపిస్తోందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.