నీలెక్క తేలుస్తా జగన్- చంద్రబాబు

నీలెక్క తేలుస్తా జగన్- చంద్రబాబు

0
85

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు… 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న తనకు జగన్ మోహన్ రెడ్డి పాఠాలు నేర్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు…

తాజాగా ఆయన ఉద్యమాల పురిటి గడ్డ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు… అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక లెక్క కాలేదు చిన్న కుర్రాడివి నువ్వోలెక్కా నాకు అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు..

రానున్న రోజుల్లో నీ లెక్క తేలుస్తా కబడ్దార్ జగన్ అంటూ సవాల్ విసిరారు… జగమోహన్ రెడ్డి ప్రకటించిన నవర్నాలు ప్రస్తుతం ప్రజలకు నవగ్రహాల్లా శాపంగా మారుతున్నాయని అన్నారు… ఇక నుంచి వైసీపీ నాయకులు ఆటలు సగవని చంద్రబాబు హెచ్చరించారు..