చంద్రబాబు కామెంట్స్ రచ్చ రచ్చ

చంద్రబాబు కామెంట్స్ రచ్చ రచ్చ

0
88

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు…. వైసీపీ ప్రభుత్వానికి కొవ్వెక్కువ అయిందని అన్నారు… మెజార్టీ స్థానాలను గెలుచుకున్నామనే ఉద్దేశంతో ఇస్టానుసారం ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు…

తాజాగా ఆర్టీసీ చార్జీలకు పెంపుకు వ్యతిరేకంగా చంద్రబాబు, అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు నల్లబ్యాడ్జీలను కట్టుకుని నిరసనలు చేశారు…. ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడుతూ ఆర్టీసీ చార్జీలను పెంచడం దారుణం అని అన్నారు…

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు బాధలే బాధలని చంద్రబాబు నాయుడు ఆరోపించారు… సాధారణ బస్సుకు కిలోమీటరుకు 10 రూపాయలు డిలక్స్ ససూపర్ లగ్జరీకి 20 రూపాయలు పెంచారని ఆయన మండిపడ్డారు… ఎన్నికల ముందు మేము ఏం పెంచమనిచెప్పి ఇప్పుడు నరకం చూపిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు…