చంద్రబాబు దంపతులపై బొత్స సెటైర్స్

చంద్రబాబు దంపతులపై బొత్స సెటైర్స్

0
91

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సతీమని భువనేశ్వరిలకు వైసీపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు… రైతులకు గాజు ఇవ్వడం కాదని తీసుకున్న భూములను తిరిగి ఇవ్వాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు…

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… నిన్న అమరావతిలో పెద్ద డ్రామా జరిగిందని బొత్స సెటైర్స్ వేశారు… చంద్రబాబు నాయుడు ఆయన సతీమని భువనేశ్వరి అమ్మవారి దర్శనానికి వచ్చి రైతుల ఆందోళనలో పాల్గొన్నారని విమర్శలు చేశారు…

తనను చూసి గతంలో వైఎస్ భయపడేవారని చంద్రబాబు నాయుడును అంటున్నారని అయితే తనకు తెలిసిన హిస్టరీలో వైఎస్ వల్లే రాజకీయంగా ఎదగడానికి మంత్రి అయ్యారని బొత్స తెలిపారు… ఇది నిజమో కాదు ఒక్కసారి గుండెలమీద చెయ్ వేసుకుని చెప్పాని అన్నారు…