చంద్రబాబు ధర్నాలకు వారు మొదటి నుంచి డుమ్మా కొడుతున్నారు…

చంద్రబాబు ధర్నాలకు వారు మొదటి నుంచి డుమ్మా కొడుతున్నారు...

0
82

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు… అయితే అధికార వైసీపీ నాయకులపై కాదు అమరావతి ప్రాంతానికి చెందిన విద్యార్థులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు… టీడీపీ నాయకులు అమరావతి ప్రజలకు మద్దతుగా కొద్దికాలంగా ధర్నాలు చేస్తున్నారు….

ఈ ధర్నాలకు విద్యార్థులు దూరంగా ఉంటున్నారు… ఎలాంటి ఉద్యమాలు చేయకున్నారు… గతంలో చంద్రబాబు నాయుడు ఉద్యమంలోకి విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చినా కూడా వారు ధర్నాలో పాల్గొనకున్నారు…

దీంతో వారిపై చంద్రబాబు ఫైర్ అయ్యారు…రాజధాని అమరావతియే ఉండాలని తాము పోరాటం చేస్తుంటే విద్యార్థులు ఇంట్లో ఉంటారా అని చంద్రబాబు ఫైర్ అయ్యారు… రాజధానిపై బయటకు వచ్చి పోరాడే బాధ్యత విద్యార్థులకు లేదా అని ప్రశ్నించారు…