చంద్రబాబు గెట్ రెడీ….

చంద్రబాబు గెట్ రెడీ....

0
91

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు… ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు… విజయసాయిరెడ్డి అనేక విషయాలపై సోషల్ మీడియాలో స్పందిస్తారు… తాజాగా చంద్రబాబును ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి…

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలపై లోతైన దర్యాప్తుకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిందని అన్నారు… చంద్రబాబు నాయుడు పాల్పడిన అక్రమాలు ఈ దర్యాప్తులో తేలనున్నాయని తెలిపారు…

టీడీపీ హయాంలో చేసిని రహస్య ఎజెండా కుట్రలు కుతంత్రాలు కుంభకోణాలు స్వార్థ ప్రయోజనాలు విచారణలో బయటపడతాయని విజయసాయిరెడ్డి అన్నారు… చట్టం ముందు అందరు సమానమే అని అన్నారు…