చంద్రబాబు జపంపుడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు

చంద్రబాబు జపంపుడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు

0
101

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు… శీతాకాల సమావేశాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రామ జపం వదిలి చంద్ర జపం పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు…

తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…. వైసీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు… ప్రజులు వైసీపీ నాయకులకు అధికారం ఇచ్చింది కక్ష సాధింపులకు కాదని చంద్రబాబు అన్నారు…

వైసీపీ నాయకులకు తమాషాగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు… రివర్స్ లెండర్లతో ఓ ఐదారు కంపెనీలకు కాంట్రాక్ట్ పనులు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు… అసెంబ్లీలో తన పేరు ప్రస్తావించకుండా మాట్లాడటంలేదని అన్నారు…