చంద్రబాబుకు పలు బిరుదులు

చంద్రబాబుకు పలు బిరుదులు

0
88

కింద జాకీలు, పైన క్రేన్లతో ఆకాశానికెత్తిన ఎల్లో మీడియా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పలు బిరుదులు ఇచ్చిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు… చాణక్యుడు, వ్యూహకర్త, దేశ రాజకీయాలను బొంగరంలా తిప్పిన ఉద్దండుడు, 20-30 ఏళ్ల ముందస్తు ఆలోచనలు చేసిన విజనరీ…. అయితే రాజ్యసభ ఎన్నికల్లో సొంత ఎమ్మెల్యేలతో ఓటు వేయించుకోలేక బొక్కబోర్లా పడ్డాడేమిటి. ఏమిటీ పరాభవం అని ప్రశ్నించారు…

నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్న ఒక ఎమ్మెల్యేని చంద్రబాబు నాయుడు దూత కలిసి పార్టీని వదిలి వెళ్లొద్దని ప్రాధేయపడ్డాడట… తక్షణం ఐదు కోట్లు అరేంజ్ చేసారట… ఇంకో పదేళ్లు పవర్ లేకపోయినా దేనికీ లోటు లేకుండా పార్టీని నడిపిస్తారని భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఖజానా దోచినోడికి ఇదో లెక్కా అని మండిపడ్డారు విజయాసాయిరెడ్డి…