చంద్రబాబుకు కొత్త టెన్షన్… వైసీపీకి ఫుల్ అడ్వాంటేజ్…

చంద్రబాబుకు కొత్త టెన్షన్... వైసీపీకి ఫుల్ అడ్వాంటేజ్...

0
127

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా మారిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఎక్కడికక్కడ పార్టీ ఎదురీత ధోరణిలోనే పయణిస్తోందని చర్చించుకుటున్నారు విశ్లేషకులు…

దీంతో పార్టీని బతికించుకోవడం కోసం అధినేత చంద్రబాబు నాయుడు ఏదో ఒక కార్యక్రమం ముందుండి నడిపిస్తున్నారు… ఈ క్రమంలో ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఒకవైపు పార్టీలో జవసత్వాలు పెంచుతుండగా మరోపక్కపార్టీలోని నాయకులు మాత్రం వేస్తున్న స్కెచ్ లు మాత్రం పార్టీకి మరింత బహిరంగా మారుతున్నాయి…

ఆ జిల్లా ఈ జిల్లా అన్న తేడా లేకుండా ప్రతీ జిల్లాలో తమ్ముళ్లు ఇలానే వ్యవహరిస్తున్నారట… వారు తీసుకుంటున్న నిర్ణయాలను అధికార వైసీపీ నాయకులు చాకచక్యంగా తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు… మరి ఆలాంటి టైమ్ లో చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో పార్టీని నేతలు ఎలా యాక్టివ్ చేస్తారో చూడాలి…