చంద్రబాబుకు బిగ్ షాక్ మరో ముగ్గురు ఎమ్మెల్యేలు బ్యాక్ స్టెప్….

చంద్రబాబుకు బిగ్ షాక్ మరో ముగ్గురు ఎమ్మెల్యేలు బ్యాక్ స్టెప్....

0
84

ప్రస్తుతం ఏపీలో నెలకొంటున్న పరిస్థితిలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఎంతమంది ఉంటారో… ఎంతమంది జంప్ అవుతారో అనేచర్చ సాగుతోంది….. ఇప్పటికే ముగ్గు ఎమ్మెల్యేలు టీడీపీని వీడి వైసీపీకి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే…

ఇటీవలే ప్రకాశం జిల్లా మాజీ మంత్రి సిద్దా రాఘవరావు కూడా జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇక ఇదే క్రమంలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి… వైసీపీ సర్కార్ సిగ్నల్ ఇస్తే మంచి ముహూర్తం చూసుకుని టీడీపీ కండువాను వీడి వైసీపీ కండువాని భుజానా వేసుకోవాలని చూస్తున్నారట…

ఇక వారు పార్టీ మారుతున్నారని టీడీపీ అధిష్టానంకు తెలియడంతో ఫోన్ చేసి బుజ్జగించారట… అయినా కూడా వారు పార్టీ మారుతామని అంటున్నారట…